చెడిపోయిన తారు రోడ్డు.. ప్రయాణికుల ఇక్కట్లు..
వీణవంక ..వీణవంక మండలంలో వివిధ గ్రామాలను కలుపుతూ నిర్మించిన థారు రోడ్లు చెడిపోయి గుంతలు పడడంతో ప్రయాణికులు ఇకట్లు పడుతున్నారు వీణవంక మండలంలోని బేతిగల్ అముదాల పల్లి బ్రాహ్మణపల్లి మదనపల్లి చల్లూరు మల్లారెడ్డి పల్లి గ్రామాల మధ్య నిర్మించిన థారు రోడ్లు చెడిపోయి గుంతలు పడ్డాయి దీంతో ప్రయాణికులు వాహనదారులు తీవ్ర ఇకట్టుపడుతున్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి రోడ్లు మరమ్మత్తులు చేయాలని మండల ప్రజలు కోరుతున్నారు
Tags
Breaking News
