వీణవంక తాసిల్దార్ కు సన్మానం

 వీణవంక నూతన తాసిల్దార్ కు సన్మానం


*తెలంగాణ రాష్ట్రం లో పరిపాలన మార్పులలో

 భాగంగా, వీణవంక మండలం లో నూతన తహసీల్దార్ (MRO) గా బాధ్యతలు స్వీకరించిన శ్రీమతి దూలం మంజుల గారికి "పూలమొక్క" తో సాధర స్వాగతం పలికి, శుభాభినందనలు తెలిపిన  సామజిక కార్యకర్తలు శ్రీ దేవునూరి శ్రీనివాసు, మరియు శ్రీ సిలివేరు శ్రీకాంత్, ఈ శుభ సందర్బంగా.... తహసీల్దార్ గారు మండల ప్రజలకు నూతన రెవెన్యూ చట్టాలు "భూభారతి, సాదా బైనామా"ల విషయంలో ప్రజలకు విరివిగా సేవలను అందించాలని, వీణవంక మండల ప్రజలు,  అన్నదాతలైన రైతాంగ వర్గం తరపున ప్రత్యేకంగా విజ్ఞప్తి చేయడమైనది, అందుకు సానుకూలంగా స్పందించిన నూతన తహసీల్దార్ గారికి వీణవంక మండల ప్రజల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు...*

Post a Comment

Previous Post Next Post

Contact Form